విజయ డయాగ్నోస్టిక్ లాభంలో 37శాతం వృద్ధి
ABN , Publish Date - May 08 , 2026 | 01:14 AM
విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లిమిటెడ్.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లిమిటెడ్.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను రూ.219.38 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.47.93 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 37.5 శాతం, ఆదాయం 26.6 శాతం వృద్ధి చెందింది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.814.20 కోట్ల ఆదాయంపై రూ.172.98 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..