Share News

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ సీఈఓగా

ABN , Publish Date - Feb 11 , 2026 | 06:06 AM

ప్రైవేట్‌ రంగంలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా ఆర్‌.విజయ్‌ ఆనంద్‌ నియామకానికి...

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ సీఈఓగా

విజయ్‌ ఆనంద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రైవేట్‌ రంగంలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా ఆర్‌.విజయ్‌ ఆనంద్‌ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఆయన బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా (ఈడీ) పని చేస్తున్నారు. ఈ ఏడాది మే ఒకటో తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు ఆయన నియామకం అమలులో ఉంటుంది. ఈ నియామకం బ్యాంక్‌ షేర్‌ హోల్డర్ల అనుమతికి లోబడి ఉంటుంది.

ఈ వార్తలూ చదవండి:

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

Updated Date - Feb 11 , 2026 | 06:06 AM