Share News

వీఈఎం టెక్నాలజీస్‌ రూ.185 కోట్ల సమీకరణ

ABN , Publish Date - May 21 , 2026 | 01:52 AM

డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ వీఈఎం టెక్నాలజీస్‌ రూ.185 కోట్ల నిధులు...

వీఈఎం టెక్నాలజీస్‌ రూ.185 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ వీఈఎం టెక్నాలజీస్‌ రూ.185 కోట్ల నిధులు సమీకరించింది. ఇన్‌క్రెడ్‌ క్యాపిటల్‌ ఆర్థిక సేవల విభాగమైన ఇన్‌క్రెడ్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ నుంచి ఈ ఫండింగ్‌ను దక్కించుకుంది. కంపెనీ తయారీ మౌలిక వసతుల బలోపేతంతోపాటు ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ వ్యవస్థల సామర్థ్యాల పెంపునకు ఈ నిధులు దోహదపడనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..

Updated Date - May 21 , 2026 | 01:52 AM