Share News

వాహన రుణాలూ ప్రియమే

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:40 AM

ఆర్‌బీఐ నిర్ణయంతో ఫ్లోటింగ్‌ రేటుతో తీసుకున్న, తీసుకునే వాహన రుణాలూ ప్రియం కానున్నాయి. ఐదేళ్లలో చెల్లించే...

వాహన రుణాలూ ప్రియమే

ఆర్‌బీఐ నిర్ణయంతో ఫ్లోటింగ్‌ రేటుతో తీసుకున్న, తీసుకునే వాహన రుణాలూ ప్రియం కానున్నాయి. ఐదేళ్లలో చెల్లించే రూ.10 లక్షల కారు లోన్‌పై ప్రస్తుతం 7.65 శాతంగా ఉన్న ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు తాజా రెపో రేటు పెంపుతో 7.9 శాతానికి పెరగనుంది. దీంతో ఈ రుణంపై నెలనెలా చెల్లించే రూ.20,137 ఈఎంఐ రూ.20,254కు చేరనుంది. అంటే నెలనెలా రూ.117 అదనపు ఈఎంఐ భారం పడనుంది.

ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 08 , 2026 | 01:40 AM