Share News

రూ.400 కోట్లతో వ్యాక్స్‌ఇండో వ్యాక్సిన్‌ యూనిట్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:03 AM

హైదరాబాద్‌లోని జినోమ్‌ వ్యాలీలో మరో వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌ రానుంది. జేఏపీఎ్‌ఫఏ ఇండోనేషియా అనుబంధ సంస్థ వ్యాక్స్‌ఇండో యానిమల్‌ హెల్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ...

రూ.400 కోట్లతో వ్యాక్స్‌ఇండో వ్యాక్సిన్‌ యూనిట్‌

  • జినోమ్‌ వ్యాలీలో ఏర్పాటు

హైదరాబాద్‌లోని జినోమ్‌ వ్యాలీలో మరో వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌ రానుంది. జేఏపీఎ్‌ఫఏ ఇండోనేషియా అనుబంధ సంస్థ వ్యాక్స్‌ఇండో యానిమల్‌ హెల్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. రూ.370 కోట్ల నుంచి రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌లో కోళ్లు, పశువులు, పందులు, రొయ్యలు, చేపలకు వచ్చే వ్యాధులు, వైర్‌సల నివారణకు ఉపయోగించే బీఎ్‌సఎల్‌-3 అనే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లను దేశ,విదేశాలకు సరఫరా చేయాలని వ్యాక్స్‌ఇండో భావిస్తోంది. 2030 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్‌ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 18 , 2026 | 02:03 AM