Share News

హాట్స్‌-డీ -ఫ్రాన్స్‌ రీజియన్‌తో టీ-హబ్‌ ఒప్పందం

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:08 AM

స్టార్టప్స్‌ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌, హాట్స్‌-డీ-ఫ్రాన్స్‌ రీజియన్‌తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది...

హాట్స్‌-డీ -ఫ్రాన్స్‌ రీజియన్‌తో టీ-హబ్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టార్టప్స్‌ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌, హాట్స్‌-డీ-ఫ్రాన్స్‌ రీజియన్‌తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత-ఫ్రాన్స్‌ మధ్య స్టార్టప్‌ కంపెనీల అభివృద్ధిలో పరస్పరం సహకరించుకుంటాయి. స్టారప్‌ కంపెనీల ఉత్పత్తుల డిజైన్‌, వాటికి అవసరమైన మార్కెటింగ్‌ నైపుణ్యాలు, స్టార్టప్‌ కంపెనీల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎలా తీసుకుపోవాలి? అనే విషయాల్లో పరస్పరం సహకరించుకుంటాయి.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 03:08 AM