Share News

వెల్త్‌ కంపెనీ బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:05 AM

పాంటోమత్‌ గ్రూప్‌ సంస్థ ది వెల్త్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌...

వెల్త్‌ కంపెనీ బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

పాంటోమత్‌ గ్రూప్‌ సంస్థ ది వెల్త్‌ కంపెనీ మ్యూచువల్‌ ఫండ్‌.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ వ్యూహాన్ని పాటించే ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది. ఈ ఫండ్‌ 65 శాతం ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత విభాగాల్లో, మిగిలిన 35 శాతం డెట్‌, మనీ మార్కెట్‌ సెక్యూరిటీ్‌సలో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ ఫండ్‌ ముగింపు తేదీ ఈ నెల 10.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 05:05 AM