Tarun Garg Becomes First Indian CEO: హ్యుండయ్‌కు తొలి భారతీయ బాస్
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:05 AM
ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండయ్ మోటా ర్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఏంఐఎల్) నూతన మేనేజింగ్ డైరెక్టర్...
ఏండీ, సీఈఓగా బాధ్యలు చేపట్టిన తరుణ్ గార్గ్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండయ్ మోటా ర్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఏంఐఎల్) నూతన మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా తరుణ్ గార్గ్ గురువారం అధికార బాధ్యతలు చేపట్టారు. 29 ఏళ్ల కంపెనీ ప్రస్థానంలో ఒక భారతీయుడు సంస్థకు సారథ్యం వహించడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి
ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి ?