Share News

350 కోట్లతో సూపర్‌ గ్యాస్‌ విస్తరణ

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:22 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సూపర్‌ గ్యాస్‌.. పెద్దఎత్తున విస్తరణ చేపడుతోంది...

350 కోట్లతో సూపర్‌ గ్యాస్‌ విస్తరణ

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సూపర్‌ గ్యాస్‌.. పెద్దఎత్తున విస్తరణ చేపడుతోంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఈ విస్తరణలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో కొత్త ఫిల్లింగ్‌ ప్లాంటు, తమిళనాడులోని ట్యుటికోరిన్‌ టెర్మినల్‌ వద్ద నాలుగు ఫిల్లింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్యుటికోరిన్‌ టెర్మినల్‌ స్టోరేజీ సామర్థ్యాన్ని మరో 8,000 మెట్రిక్‌ టన్నులు పెంచబోతున్నట్టు తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..
మౌనాన్ని బలహీనతగా.. సహనాన్ని భయంగా భావించవద్దు: కోట రుక్మిణి

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Updated Date - Nov 19 , 2026 | 02:22 AM