స్ట్రింగ్ మెటావర్స్ ఆదాయం రూ.359 కోట్లు
ABN , Publish Date - May 26 , 2026 | 05:19 AM
డిజిటల్, ఏఐ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రా సంస్థ స్ట్రింగ్ మెటావర్స్.. మార్చి త్రైమాసికంలో రూ.359.40 కోట్ల ఆదాయంపై..
డిజిటల్, ఏఐ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రా సంస్థ స్ట్రింగ్ మెటావర్స్.. మార్చి త్రైమాసికంలో రూ.359.40 కోట్ల ఆదాయంపై రూ.34.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.1,069.11కోట్ల రెవెన్యూపై రూ. 102.52కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..