Share News

ఆరంభ లాభాలు ఆవిరి

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:20 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. లాభాల్లో ట్రేడింగ్‌ ఆరంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో..

ఆరంభ లాభాలు ఆవిరి

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. లాభాల్లో ట్రేడింగ్‌ ఆరంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో 394 పాయింట్లు ఎగబాకినప్పటికీ, చివరికి 1.44 పాయింట్ల పెరుగుదలతో 77,186.87 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5.75 పాయింట్ల నష్టంతో 24,072.75 వద్ద ముగిసింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 05:20 AM