ఆస్ట్రో గైడ్ 24,600 ఎగువన బుల్లిష్
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:10 AM
నిఫ్టీ గత వారం 23,805-24,228 పాయింట్ల మధ్యన కదలాడి 0.26 శాతం నష్టంతో 24,207 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,600 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
ఆస్ట్రో గైడ్ : 24,600 ఎగువన బుల్లిష్
(13-17 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,805-24,228 పాయింట్ల మధ్యన కదలాడి 0.26 శాతం నష్టంతో 24,207 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,600 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 24,600 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,800
నిరోధ స్థాయిలు: 24,425, 24,525, 24,625
(24,325 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 24,000, 23,900, 23,800
(24,100 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు