Share News

ఆస్ర్టో గైడ్‌ 24,700 ఎగువన బుల్లిష్‌

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:10 AM

నిఫ్టీ గత వారం 24,367-24,000 పాయింట్ల మధ్యన కదలాడి 0.53 శాతం లాభంతో 24,334 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,700 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ 24,700 ఎగువన బుల్లిష్‌

(20-24 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 24,367-24,000 పాయింట్ల మధ్యన కదలాడి 0.53 శాతం లాభంతో 24,334 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,700 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

బ్రేకౌట్‌ స్థాయి: 24,700 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 24,000

నిరోధ స్థాయిలు: 24,550, 24,650, 24,750

(24,450 ఎగువన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 24,125, 24,025, 23,925

(24,225 దిగువన బేరిష్‌)

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 04:10 AM