Share News

ఆస్ర్టో గైడ్‌ 25,850 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:13 AM

నిఫ్టీ గత వారం 25,829-25,279 పాయింట్ల మధ్యన కదలాడి 100 పాయింట్ల లాభంతో 25,571 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,850 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ 25,850 పైన బుల్లిష్‌

25,850 పైన బుల్లిష్‌

(ఫిబ్రవరి 23-27 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 25571 (+100)

నిఫ్టీ గత వారం 25,829-25,279 పాయింట్ల మధ్యన కదలాడి 100 పాయింట్ల లాభంతో 25,571 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,850 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20,50,100,200 రోజుల చలన సగటు స్థాయిలు 25,565, 25,742, 25,717, 25,325 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 25,850

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 25,200

నిరోధ స్థాయిలు: 25,775, 25,875, 25,975

(25,675 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 25,375, 25,275, 25,175

(25,475 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవీ చదవండి:

భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు

రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్

Updated Date - Feb 23 , 2026 | 04:13 AM