Share News

ఆస్ర్టో గైడ్‌ 23,500 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:48 AM

నిఫ్టీ గత వారం 24383-23151 పాయింట్ల మధ్యన కదలాడి 1300 పాయింట్ల నష్టంతో 23151 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ 23,500  పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 23,500 పైన బుల్లిష్‌

(మార్చి 16-20 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 23,151 (-1300)

నిఫ్టీ గత వారం 24383-23151 పాయింట్ల మధ్యన కదలాడి 1300 పాయింట్ల నష్టంతో 23151 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25059, 25418, 25674, 25326 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి : 23500

బ్రేక్‌డౌన్‌ స్థాయి : 22800

నిరోధ స్థాయిలు : 23350, 23450, 23550

(23250 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు : 22950, 22850, 22750

(23050 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 12:49 AM