Share News

సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా కేవీ రమణమూర్తి

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:28 AM

కొంపెల్ల వెంకట రమణమూర్తిని సెబీ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో...

సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా కేవీ రమణమూర్తి

న్యూఢిల్లీ: కొంపెల్ల వెంకట రమణమూర్తిని సెబీ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో మూడేళ్లుంటారు. దీంతో సెబీకి పూర్తి స్థాయిలో నలుగురు హోల్‌ టైమ్‌ డైరెక్టర్లున్నట్టవుతుంది. మూర్తి ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్‌ సర్వీసెస్‌ (ఐడీఏఎస్‌) 1991 బ్యాచ్‌ రిటైర్డ్‌ అధికారి. ఆయన డిఫెన్స్‌ అకౌంట్స్‌ శాఖలో అడిషనల్‌ కంట్రోలర్‌ జనరల్‌గా పని చేశారు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 05:28 AM