మూడో రోజూ కొనసాగిన ర్యాలీ
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:15 AM
ఈక్విటీ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. ప్రారంభంలో సూచీలు భారీ నష్టాలు చవి...
ముంబై: ఈక్విటీ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా ర్యాలీని కొనసాగించింది. ప్రారంభంలో సూచీలు భారీ నష్టాలు చవి చూసినా ఆర్థిక సర్వే ప్రకటించిన ఆశావహ వైఖరితో సూచీలు లాభాల్లోకి అడుగు పెట్టాయి. ప్రారంభంలో 637 పాయింట్ల మేరకు నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 221.69 పాయింట్ల లాభంతో 82,566.37 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 76.15 పాయింట్ల లాభంతో 25,418.90 వద్ద క్లోజయింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..
Updated Date - Jan 29 , 2026 | 07:15 PM