స్టెల్లాంటిస్ చేతికి తిరువళ్లూర్ ప్లాంట్
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:07 AM
తమిళనాడులోని తిరువళ్లూర్‌లో ఉన్న ప్లాంట్ పూర్తిగా స్టెల్లాంటిస్ ఇండియా సొంతమైంది....
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరువళ్లూర్‌లో ఉన్న ప్లాంట్ పూర్తిగా స్టెల్లాంటిస్ ఇండియా సొంతమైంది. స్టెల్లాంటిస్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సీకే బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్థాన్ మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఉన్న మిగిలిన వాటాను స్టెల్లాంటిస్ ఇండియా కొనుగోలు చేసింది .అలాగే జీప్, సిట్రోయెన్ వాహనాల ఉత్పత్తిని వచ్చే ఏడాది నాటికి 18,000 యూనిట్ల నుంచి 50,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..