Share News

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ లాభంలో 28శాతం వృద్ధి

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:42 AM

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (గతంలో స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక...

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ లాభంలో 28శాతం వృద్ధి

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (గతంలో స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక నికర లాభం 28.3 శాతం వృద్ధి చెంది రూ.20 కోట్లుగా నమోదైంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 37.1 శాతం వృద్ధితో రూ.196 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో గ్లాస్‌ లైనింగ్‌ వ్యాపారం పెరగటంతో పాటు ఆశించిన స్థాయిలో వృద్ధిని కనబరచటం కలిసి వచ్చిందని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 04:44 AM