Share News

సోనోవిజన్‌లో దసరా ధమాకా ఆఫర్లు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:50 AM

గత నెలలో అన్ని కంపెనీల మొబైల్‌, ఏసీ, ఎల్‌ఈడీ టీవీల ధరలు పెరిగినప్పటికీ సోనోవిజన్‌లో మాత్రం 90 శాతం...

సోనోవిజన్‌లో దసరా ధమాకా ఆఫర్లు

విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): గత నెలలో అన్ని కంపెనీల మొబైల్‌, ఏసీ, ఎల్‌ఈడీ టీవీల ధరలు పెరిగినప్పటికీ సోనోవిజన్‌లో మాత్రం 90 శాతం ఉత్పత్తులను పాత ధరలకే విక్రయిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ పీ. భాస్కర మూర్తి వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఉత్పత్తుల ధరలపై ప్రత్యేకంగా దసరా ధమాకా డిస్కౌంట్స్‌ కూడా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. దసరా సందర్భంగా ప్రతి కొనుగోలుదారుడు స్ర్కాచ్‌కార్డ్‌ స్కీమ్‌లో ఇచ్చే డిస్కౌంట్‌కి అదనంగా 5.75 శాతం ఇస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్‌ కొనుగోలుపై రూ.40,000 వరకు క్యాష్‌ బ్యాక్‌. ఈఎంఐ కొనుగోలుపై 26 శాతం క్యాష్‌బ్యాక్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు భాస్కర మూర్తి తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా

ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంకు

Updated Date - Oct 16 , 2026 | 05:50 AM