చిన్న మొత్తాల వడ్డీ రేట్లు యథాతథం
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:37 AM
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి యథాతథంగా కొనసాగించింది..
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి యథాతథంగా కొనసాగించింది. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన సహా అన్ని పథకాలపై ప్రస్తుత వడ్డీ రేట్లే అమలులో ఉంటాయని తెలిపింది.
ఇవీ చదవండి:
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్