ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:53 AM
స్కోడా ఆటో ఇండియా తన మిడ్‌సైజ్ సెడాన్ మోడల్ స్కోడా స్లావియాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి...
స్కోడా స్లావియా సరికొత్తగా..
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా తన మిడ్‌సైజ్ సెడాన్ మోడల్ స్కోడా స్లావియాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. గత వెర్షన్‌తో పోలిస్తే కొన్ని పవర్‌ట్రెయిన్, ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్‌తో కూడిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. గరిష్ఠ వేరియంట్ రేటు రూ.18.84 లక్షలు. కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్ విత్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే కారుకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయని కంపెనీ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన