షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్.. అమెరికాకు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఎగుమతి
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:11 AM
తొలిసారిగా అమెరికాకు ఎక్స్‌ట్రా హై ఓల్టేజ్(ఈహెచ్‌వీ) పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎగుమతి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తొలిసారిగా అమెరికాకు ఎక్స్‌ట్రా హై ఓల్టేజ్(ఈహెచ్‌వీ) పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎగుమతి చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్‌ఎ్‌సఈఎల్) మంగళవారం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నైనీ ప్లాంట్‌లో వీటిని తయారు చేయడం జరిగిందని కంపెనీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా