మహిళల ఆర్థిక సాధికారత కోసం
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:07 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టితో 50 కోట్ల డాలర్ల సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్...
ఎస్‌బీఐ 50 కోట్ల డాలర్ల సామాజిక రుణ పథకం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టితో 50 కోట్ల డాలర్ల సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ ఫెసిలిటీని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ శనివారం ప్రకటించింది. దేశంలో లింగ సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చే లక్ష్యంతో ఈ తరహా సిండికేటెడ్ లావాదేవీని ఎస్‌బీఐ ప్రారంభించడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్
ఖమేనీ నలుగురు కొడుకులు క్షేమం.. వెలుగుచూసిన ఫోటోలు