Share News

‘సత్య’లో దసరా, దీపావళి ఆఫర్లు

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:43 AM

రానున్న దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని అక్షయ వృక్షం పేరిట స్ర్కాచ్‌ కార్డ్‌ ద్వారా రూ.2 కోట్ల విలువైన బహుమతులను...

‘సత్య’లో దసరా, దీపావళి ఆఫర్లు

హైదరాబాద్‌: రానున్న దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని అక్షయ వృక్షం పేరిట స్ర్కాచ్‌ కార్డ్‌ ద్వారా రూ.2 కోట్ల విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని సత్య ఎలకా్ట్రనిక్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని సత్య షోరూమ్స్‌ల్లో రూ.5,000కు పైబడి ఉత్పత్తు లు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ స్ర్కాచ్‌ కార్డ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ ఎండీ జెన్సన్‌ శామ్యూల్‌ తెలిపారు. ఈ బహుమతుల్లో నెక్‌ బ్యాండ్స్‌, ఎయిర్‌బడ్స్‌ సహా డైమెండ్‌ నెక్లె్‌సలు, బంగా రు కాయిన్స్‌ ఉన్నాయని వివరించారు. నవంబరు 20వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని శామ్యూల్‌ వెల్లడించారు. అలాగే ఫెస్టివల్‌ ఆఫర్ల కింద రూ.50,000 వరకు క్యాష్‌బ్యాక్‌ సహా ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డులపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని శామ్యూల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..

ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 11 , 2026 | 05:43 AM