ప్రతిష్ఠాత్మకమైన బ్రాండ్ బిల్డింగ్, కన్స్యూమర్ ట్రస్ట్ అవార్డు
ABN , Publish Date - May 09 , 2026 | 05:03 AM
ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్‌బీఎస్ బయోటెక్ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా.. ప్రతిష్ఠాత్మకమైన బ్రాండ్ బిల్డింగ్, కన్స్యూమర్ ట్రస్ట్ అవార్డును...
ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్‌బీఎస్ బయోటెక్ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా.. ప్రతిష్ఠాత్మకమైన బ్రాండ్ బిల్డింగ్, కన్స్యూమర్ ట్రస్ట్ అవార్డును గెలుచుకున్నారు. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును దక్కించుకున్నారు. ది వరల్డ్ పంజాబీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపీఓ) నిర్వహించిన వైశాఖీ-2026 అవార్డుల కార్యక్రమంలో డబ్ల్యూపీఓ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విక్రమ్‌జిత్ సింగ్, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరుణ్‌జీత్ సింగ్ సంధు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశంలో తొలి స్పేస్ టెక్ యూనికార్న్‌గా స్కైరూట్