Share News

సామ్‌సంగ్‌ హ్యూమనాయిడ్‌ రోబో

ABN , Publish Date - Nov 30 , 2026 | 04:53 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా, చైనా కంపెనీ యూనిట్రీకి పోటీగా దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం...

సామ్‌సంగ్‌ హ్యూమనాయిడ్‌ రోబో

జనవరిలో ఆవిష్కరణ

సియోల్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా, చైనా కంపెనీ యూనిట్రీకి పోటీగా దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ కూడా హ్యూమనాయిడ్‌ రోబోల తయారీలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది జనవరిలో అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరగనున్న కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో సామ్‌సంగ్‌ తన తొలి రోబోను ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. గత వారంలోనే కంపెనీ తన బోర్డు సభ్యుల ముందు ఈ రోబో ప్రాటోటైప్‌ను ప్రదర్శించింది.

ఈ వార్తలూ చదవండి

బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఖాయం.. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్రం

మద్దతు వెనక్కి తీసుకుంటే, పవార్ కాళ్లు మొక్కుతా: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత

Updated Date - Nov 30 , 2026 | 04:53 AM