Share News

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇ-బైక్‌ ఎఫ్‌ఎఫ్‌.సీ6

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:18 AM

ఐషర్‌ గ్రూప్‌ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విద్యుత్‌ వాహనాల రంగంలోకి ప్రవేశించింది. తొలి విద్యుత్‌ బైక్‌ ‘‘ఫ్లయింగ్‌ ఫ్లీ సీ6’’ను...

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇ-బైక్‌ ఎఫ్‌ఎఫ్‌.సీ6

న్యూఢిల్లీ: ఐషర్‌ గ్రూప్‌ కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విద్యుత్‌ వాహనాల రంగంలోకి ప్రవేశించింది. తొలి విద్యుత్‌ బైక్‌ ‘‘ఫ్లయింగ్‌ ఫ్లీ సీ6’’ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది సిటీప్లస్‌ విద్యుత్‌ మొబిలిటీ బ్రాండ్‌లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.2.79 లక్షలు. బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ ఆప్షన్‌ను ఎంచుకున్నట్టయితే రూ.1.99 లక్షలకే అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ బీ.గోవిందరాజన్‌ తెలిపారు. ఈ బైక్‌ డెలివరీలు మే నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 02:18 AM