Knight Frank Report 2025: 2025లో స్వల్పంగా తగ్గిన గృహ విక్రయాలు నైట్ ఫ్రాంక్
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:27 AM
డిచిన సంవత్సరం దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. హైదరా బాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగుళూరు, చెన్నై, అహ్మ దాబాద్, పుణే, కోల్‌కతా..
న్యూఢిల్లీ: గడిచిన సంవత్సరం దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. హైదరా బాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగుళూరు, చెన్నై, అహ్మ దాబాద్, పుణే, కోల్‌కతా నగరాల్లో కలిపి ఇళ్ల అమ్మకాలు 1ు తగ్గి 3,48,207 యూనిట్లకు పరిమితమయ్యాయి. విక్రయాలు తగ్గినప్పటికీ, ఇళ్ల ధరలు మాత్రం సగటున 19ు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గడం, బలమైన ఆర్థిక వృద్ధి వంటివి సానుకూలాంశాలు అయినప్పటికీ, ఽసగటు ధరల పెరుగుదల డిమాండ్‌పై కొంత ప్రభావం చూపిందని నైట్ ఫ్రాంక్ సీఏండీ శిశిర్ బైజల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..