Share News

రిలయన్స్‌ నుంచి ‘బైక్‌వో’కు రూ.66 కోట్ల ఆర్డరు

ABN , Publish Date - Sep 17 , 2026 | 03:28 AM

రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన బయో ఎనర్జీ విభాగం రిలయన్స్‌ బయో ఎనర్జీ నుంచి రూ.66.46 కోట్ల ఆర్డరు...

రిలయన్స్‌ నుంచి ‘బైక్‌వో’కు రూ.66 కోట్ల ఆర్డరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన బయో ఎనర్జీ విభాగం రిలయన్స్‌ బయో ఎనర్జీ నుంచి రూ.66.46 కోట్ల ఆర్డరు లభించిందని హైదరాబాద్‌కు చెందిన బైక్‌వో గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌ బుధవారం వెల్లడించింది. 2033 జూలై 31 వరకు కొనసాగనున్న ఈ కాంట్రాక్టులో భాగంగా ప్రత్యేక లోడర్‌, క్యాచర్‌, గ్రాబర్‌ అప్లికేషన్లతో కూడిన ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లతోపాటు డ్రైవర్‌ను హైర్‌ చేసుకొని సరఫరా చేయాల్సి ఉంటుందని బైక్‌వో తెలిపింది.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 03:28 AM