Share News

కార్యాలయ స్థలాలపై రీట్స్‌ ఆసక్తి

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:08 AM

బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లోని ఆఫీస్‌ స్పేస్‌పై దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌)...

కార్యాలయ స్థలాలపై రీట్స్‌ ఆసక్తి

  • బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాలే ముద్దు

  • అసోచామ్‌-నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ: బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లోని ఆఫీస్‌ స్పేస్‌పై దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌) పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం లిస్టెడ్‌ విభాగంలో ఉన్న రీట్స్‌ తమ మొత్తం పెట్టుబడుల్లో 62 శాతం ఈ మూడు నగరాల్లోని కార్యాలయ స్థలాలపైనే మదుపు చేశాయి. అసోచామ్‌, ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ఈ విషయం తెలిపింది.

ఇతర ముఖ్యాంశాలు

  • జూన్‌ నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 105.46 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది.

  • ఇందులో 16.7 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీ కార్యాలయ స్థలం..లిస్టెడ్‌ రీట్స్‌ చేతిలో ఉంటే, అందులో 10.35 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్‌ స్పేస్‌ బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైల్లో ఉంది.

  • హైదరాబాద్‌లో లిస్టెడ్‌ రీట్స్‌ చేతిలో 262 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ కార్యాలయ స్థలం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 04:08 AM