Share News

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్‌ టెక్నాలజీ సెంటర్‌

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:11 AM

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరింది. ప్రపంచవ్యాప్తంగా 150కు పైగా దేశాల్లో...

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్‌ టెక్నాలజీ సెంటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరింది. ప్రపంచవ్యాప్తంగా 150కు పైగా దేశాల్లో 7,000 కంపెనీలకు ఎంటర్‌ప్రైజ్‌ ఆటోమేషన్‌, ఆర్కెస్ట్రేషన్‌ సొల్యూషన్స్‌ అందించే రెడ్‌వుడ్‌ సాఫ్ట్‌దేర్‌ కంపెనీ ఇండియా టెక్నాజీ కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేసింది. హైటెక్‌ సిటీలో 30,000 ఎస్‌ఎ్‌ఫటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో వచ్చే ఏడాది చివరికల్లా 300 మందికిపైగా పని చేస్తారని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

యాపిల్‌ కొత్త సారథి జాన్‌ టర్నెస్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.4,488 కోట్లు

Updated Date - Apr 23 , 2026 | 05:11 AM