ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్ల వడ్డీ రేట్లపై పరిమితి ఉపసంహరణ
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:05 AM
దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ మరో నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లు తాజాగా సమీకరించే...
ముంబై: దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ మరో నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌లు తాజాగా సమీకరించే 3-5 ఏళ్ల కాలపరిమితి ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ) డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితిని ఈ సెప్టెంబరు 30వరకు ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ బుధవారం ప్రకటించింది. 3 ఏళ్లు, అంతకుపైగా కాలపరిమితితో కూడిన నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్(ఎన్‌ఆర్‌ఈ) డిపాజిట్ల రేట్లపైనా పరిమితిని ఎత్తివేసింది.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్