23న ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు భేటీ
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:12 AM
ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఆర్‌బీఐ కేంద్ర డైరెక్టర్ల బోర్డు ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు...
న్యూఢిల్లీ: ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఆర్‌బీఐ కేంద్ర డైరెక్టర్ల బోర్డు ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. ఏటా బడ్జెట్ తర్వాత ఆర్‌బీఐ కేంద్ర బోర్డు సమావేశం అవుతూ ఉంటుంది. ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే జీడీపీ వృద్ధిరేటును కొనసాగించేందుకు ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో ఆర్‌బీఐ బోర్డు సభ్యులకు వివరిస్తారని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..
For More AP News And Telugu News