Share News

రే నియో ఫార్మా.. ప్రత్యేక చికిత్సలలో 90కి పైగా ఫార్ములేషన్లను విడుదల

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:17 AM

అక్యూట్‌, స్పెషలైజ్డ్‌ థెరపీ విభాగాల్లో 90కి పైగా ఫార్ములేషన్స్‌తో కార్యకలాపాలు ప్రారంభించినట్లు రే నియో ఫార్మా ప్రకటించింది...

రే నియో ఫార్మా.. ప్రత్యేక చికిత్సలలో 90కి పైగా ఫార్ములేషన్లను విడుదల
Ray Neo Pharma launch

అక్యూట్‌, స్పెషలైజ్డ్‌ థెరపీ విభాగాల్లో 90కి పైగా ఫార్ములేషన్స్‌తో కార్యకలాపాలు ప్రారంభించినట్లు రే నియో ఫార్మా ప్రకటించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త అమిత్‌ పట్నీ నేతృత్వంలోని రే నియో ఫార్మా.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మాన్యుఫ్యాక్చరింగ్‌, హెల్త్‌కేర్‌ ఇన్‌ఫ్రా, ఎనర్జీ, ఫైనాన్స్‌ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. యాంటీబయాటిక్స్‌, కార్డియాక్‌ థెరపీ, ఆర్థోపెడిక్‌ మేనేజ్‌మెంట్‌ సహా పలు విభాగాలకు అవసరమైన సమగ్ర ఔషధాలు కంపెనీ పోర్టుఫోలియోలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్

భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

Updated Date - Apr 22 , 2026 | 06:38 AM