షెఫీల్డ్ యూనివర్సిటీతో రఘువంశీ జట్టు
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:46 AM
బ్రిటన్లోని షెఫీల్డ్ యూనివర్సిటీ నిర్వహణలోని అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ రీసెర్చ్ సెంటర్తో రఘు వంశీ గ్రూప్ ఒప్పందం...
బ్రిటన్లోని షెఫీల్డ్ యూనివర్సిటీ నిర్వహణలోని అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ రీసెర్చ్ సెంటర్తో రఘు వంశీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద రఘువంశీ.. హైదరాబాద్, హార్డ్వేర్ పార్కులో ఏర్పాటు చేసే సూపర్ అల్లాయ్ ప్లాంటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సిబ్బందికి లోహాల తయారీ శిక్షణ, ఇతర సేవలను షెఫీల్డ్ అందిస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా
ఫెయిర్ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంకు