Share News

క్యూసీఐఎల్‌, ఇన్‌ట్యూటివ్‌ జట్టు

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:41 AM

క్వాలిటీ కేర్‌ ఇండియా (క్యూసీఐఎల్‌), ఇన్‌ట్యూటివ్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది....

క్యూసీఐఎల్‌, ఇన్‌ట్యూటివ్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్వాలిటీ కేర్‌ ఇండియా (క్యూసీఐఎల్‌), ఇన్‌ట్యూటివ్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా క్యూసీఐఎల్‌కు చెందిన హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌లో ఉన్న కేర్‌ హాస్పిటల్స్‌, ఎవర్‌కేర్‌ హాస్పిటల్స్‌, కిమ్స్‌ హెల్త్‌లో రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి తీసుకురానుంది. రోబోటిక్‌ సర్జరీల్లో ఇనిట్యూటివ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. క్యూసీఐఎల్‌ నెట్‌వర్క్‌లోని హాస్పిటల్స్‌ వైద్యులు, సిబ్బందికి ఇందుకు అవసరమైన సమగ్ర శిక్షణ, సేవలను ఇనిట్యూటివ్‌ ఇండియా అందిస్తుంది.

ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 25 , 2026 | 05:41 AM