Share News

క్వాల్‌కామ్‌ ఇండియాలో 1,000 మంది ఔట్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:51 AM

అమెరికన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీ క్వాల్‌కామ్‌.. భారత్‌లోని యూనిట్లలోనూ ఉద్యోగుల తీసివేతలు...

క్వాల్‌కామ్‌ ఇండియాలో 1,000 మంది ఔట్‌

న్యూఢిల్లీ: అమెరికన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీ క్వాల్‌కామ్‌.. భారత్‌లోని యూనిట్లలోనూ ఉద్యోగుల తీసివేతలు ప్రారంభించింది. బెంగళూరు యూనిట్‌లోని ఉద్యోగులతో ఈ పర్వం ప్రారంభమైంది. హైదరాబాద్‌తో సహా దేశంలోని అన్ని క్వాల్‌కామ్‌ యూనిట్లలో వెయ్యికిపైగా ఉద్యోగులు రోడ్డున పడతారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 12 , 2026 | 03:51 AM