రూ.1,360 కోట్లతో ఏఐ వెంచర్ ఫండ్: క్వాల్‌కామ్
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:06 AM
శరవేగంగా వృద్ధి చెందుతెన్న ఏఐ స్టార్టప్ వ్యవస్థకు మద్దతిచ్చేందుకు 15 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,360 కోట్లు) విలువ గల వ్యూహాత్మక...
శరవేగంగా వృద్ధి చెందుతెన్న ఏఐ స్టార్టప్ వ్యవస్థకు మద్దతిచ్చేందుకు 15 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,360 కోట్లు) విలువ గల వ్యూహాత్మక ఏఐ వెంచర్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు అంతర్జాతీయ చిప్‌ల తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ ప్రకటించింది. ఈ ఫండ్ ద్వారా అన్ని దశల్లోని ఏఐ, ఆటోమోటివ్, ఐఓటీ, రోబోటిక్స్, మొబైల్ సహా పలు విభాగాల స్టార్ట్‌పలకు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం