Share News

‘ఆర్డీ’లో పిరామల్‌ రూ.225 కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:06 AM

పిరామల్‌ గ్రూప్‌నకు చెందిన ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అనుబంధ సంస్థ పిరామల్‌ ఆల్టర్నేటివ్స్‌...

‘ఆర్డీ’లో పిరామల్‌ రూ.225 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పిరామల్‌ గ్రూప్‌నకు చెందిన ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అనుబంధ సంస్థ పిరామల్‌ ఆల్టర్నేటివ్స్‌... హైదరాబాద్‌ కంపెనీ ఆర్డీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌లో రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు ప్రకటించింది. పిరామల్‌ ఇండియా క్రెడిట్‌ ఆపర్చూనిటీస్‌ ఫండ్‌- 2 ద్వారా ఈ పెట్టుబడి పెట్టినట్టు తెలిపింది. ఈ నిధులు ఆర్డీ ఇంజనీరింగ్‌ వ్యాపార వృద్ధి ప్రణాళికలతోపాటు తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దోహదపడనున్నాయి.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 04:07 AM