Share News

యూఏఈలో ఫోన్‌పే సేవలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 01:47 AM

దేశీయ డిజిటల్‌ చెల్లింపు సేవల యాప్‌ ఫోన్‌పే అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది..

యూఏఈలో ఫోన్‌పే సేవలు

ముంబై: దేశీయ డిజిటల్‌ చెల్లింపు సేవల యాప్‌ ఫోన్‌పే అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్‌ నిగమ్‌ తెలిపారు. యూఏఈ సెంట్రల్‌ బ్యాంకు నుంచి అవసరమైన లైసెన్స్‌ను ఇప్పటికే పొందామని, త్వరలోనే ఇక్కడ తమ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 01:47 AM