PHDCCI Budget Suggestions: ఎంఎస్ఎంఈలకు రుణాలు పెంచాలి..
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:19 AM
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణ లభ్యతను..
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణ లభ్యతను పెంచే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామిక మండలి పీహెచ్‌డీసీసీఐ కేంద్రానికి సూచించింది. ఎంఎస్ఎంఈల కోసం వడ్డీ రాయితీ పథకా న్ని మళ్లీ ప్రవేశపెట్టాలని, ముద్ర రుణాల పరిమితిని కూ డా పెంచాలని కోరింది.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..