లారస్, అరబిందో షేర్ల దూకుడు
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:59 AM
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో ఫార్మా కంపెనీల షేర్లు మంచి లాభాలతో ముగిశాయి. హైదరాబాద్ కేంద్రంగా...
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో ఫార్మా కంపెనీల షేర్లు మంచి లాభాలతో ముగిశాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా షేర్లయితే ఇంట్రాడేలో మరో ఆల్ టైమ్ హైకి చేరాయి. బీఎ్‌సఈలో ఇంట్రాడేలో రూ.2,023 స్థాయిని తాకిన లారస్ షేరు చివరికి 3.21 శాతం లాభంతో రూ.2,018 వద్ద ముగిసింది. అరబిందో ఫార్మా షేరు కూడా ఇంట్రాడేలో రూ.1,739ని తాకి చివరికి 1.03 శాతం నష్టంతో రూ.1,717.20 దగ్గర క్లోజైంది.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..