పేటీఎం లాభంలో పదింతల వృద్ధి
ABN , Publish Date - Oct 27 , 2026 | 02:53 AM
సెప్టెంబరుతో ముగిసిన రెండో ఙత్రైవఙూసికంలో పేటీఎం వఙూతృసంస్థ వన్ 97 కమఙ్యూనికేషన్స్ లిమిటెడ్...
నఙ్యూఢిల్లీ: సెప్టెంబరుతో ముగిసిన రెండో ఙత్రైవఙూసికంలో పేటీఎం వఙూతృసంస్థ వన్ 97 కమఙ్యూనికేషన్స్ లిమిటెడ్ రఙూ.2,648 కోట్ల ఆదాయంపై రఙూ.225 కోట్ల నికర లాభం నవెఙూదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 28 శాతం వృద్ధి చెందగా నికర లాభం ఏకంగా పదింతలు పెరిగింది. వన్ 97 కమఙ్యూనికేషన్స్ లాభాలు నవెఙూదు చేయడం వరుసగా ఇది ఆరో ఙత్రైవఙూసికం. వ్యాపార, వినియెఙూగ వ్యాపారాల్లో స్థిరమైన వృద్ధి, ఏఐ వినియెఙూగం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు