Share News

మార్కెట్లోకి ఒప్పో ఎఫ్‌35 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:38 AM

స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో.. మార్కెట్లోకి ఎఫ్‌35 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గ్రూప్‌ సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌తో...

మార్కెట్లోకి ఒప్పో ఎఫ్‌35 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో.. మార్కెట్లోకి ఎఫ్‌35 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. గ్రూప్‌ సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌తో ఈ ఎఫ్‌35 సిరీ్‌సలో ఎఫ్‌35 ప్రో, ఎఫ్‌35 ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. ఎఫ్‌35 స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ+128 జీబీ, 8జీబీ+128 జీబీ, 8జీబీ+256 జీబీ వేరియంట్లతో అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.45,999, రూ.49,999, రూ.54,999గా ఉన్నాయి. కాగా ఎఫ్‌35 ప్రో 5జీ.. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.38,999గా ఉండగా 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.42,999గా ఉంది. 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్స్‌ సూపర్‌వోక్‌ ఫ్లాష్‌ చార్జ్‌ ఈ ఎఫ్‌35 సిరీ్‌సను తీసుకువచ్చింది.

ఇవి కూడా చదవండి:

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

Updated Date - Oct 14 , 2026 | 05:38 AM