Share News

హైదరాబాద్‌ జీసీసీ విస్తరణ: ఒపెల్లా హెల్త్‌కేర్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:53 AM

హైదరాబాద్‌లోని తన జీసీసీ కేంద్రాన్ని 42,000 చదరపు అడుగులకు విస్తరించాలని అంతర్జాతీయ కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ...

హైదరాబాద్‌ జీసీసీ విస్తరణ: ఒపెల్లా హెల్త్‌కేర్‌

హైదరాబాద్‌లోని తన జీసీసీ కేంద్రాన్ని 42,000 చదరపు అడుగులకు విస్తరించాలని అంతర్జాతీయ కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ ఒపెల్లా హెల్త్‌కేర్‌ నిర్ణయించింది. వచ్చే ఏడాది ఈ విస్తరణ పూర్తి కానుంది. దీంతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 18 , 2026 | 01:53 AM