డసో సిస్టమ్స్‌తో ఒలెక్ట్రా జట్టు
ABN , Publish Date - May 12 , 2026 | 03:06 AM
ఎలక్ట్రిక్ బస్సుల తయారీదారు ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్.. డసో సిస్టమ్స్‌తో జట్టు కట్టింది. ఇందులో భాగంగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎలక్ట్రిక్ బస్సుల తయారీదారు ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్.. డసో సిస్టమ్స్‌తో జట్టు కట్టింది. ఇందులో భాగంగా డసో సిస్ఠమ్స్‌కు చెందిన 3డీ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోనున్నట్లు ఒలెకా్ట్ర తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ఉత్తత్తుల అభివృద్ధికి ఈ ప్లాట్‌ఫామ్ తోడ్పడనుంది. డసో సిస్టమ్స్‌కు చెందిన ఇంజనీరింగ్ ఆధారిత వర్చువల్ ట్విన్ ప్లాట్‌ఫామ్ నైపుణ్యాలు.. వాహనాల డిజైన్, అభివృద్ధిలో కీలకంగా ఉండనునాన్నయని ఒలెక్ట్రా తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత