Share News

ఓలా ఎలక్ట్రిక్‌ నుంచి ఎస్‌1జెడ్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:05 AM

ఓలా ఎలక్ర్టిక్‌ సరికొత్త ఎస్‌1జెడ్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్‌ 3.1 కేడబ్ల్యూహెచ్‌, 5.1 కేడబ్ల్యూహెచ్‌...

ఓలా ఎలక్ట్రిక్‌ నుంచి ఎస్‌1జెడ్‌

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ర్టిక్‌ సరికొత్త ఎస్‌1జెడ్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్‌ 3.1 కేడబ్ల్యూహెచ్‌, 5.1 కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ప్రారంభ ధర వరుసగా రూ.79,999, రూ.99,999 (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. ఒకసారి చార్జింగ్‌తో 3.1 కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్‌ 179 కిలోమీటర్ల వరకు, 5.1 కేడబ్ల్యూహెచ్‌ వేరియంట్‌ 301 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 03:05 AM