Share News

పీసీల కోసం ఎన్‌విడియా చిప్‌లు

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:59 AM

డేటా సెంటర్ల కోసం కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతో కూడిన అత్యాధునిక చిప్‌లను తయారు చేసే అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియా...

పీసీల కోసం ఎన్‌విడియా చిప్‌లు

తైపీ (తైవాన్‌): డేటా సెంటర్ల కోసం కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతో కూడిన అత్యాధునిక చిప్‌లను తయారు చేసే అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియా.. పర్సనల్‌ కంప్యూటర్లు (పీసీ), ల్యాప్‌టా్‌పల కోసం ఆర్‌టీఎక్స్‌ స్పార్క్‌ పేరుతో ఏఐ చిప్‌లను అందుబాటులోకి తేబోతున్నది. తైవాన్‌లోని తైపీలో జరిగిన కంప్యూటెక్స్‌ కాన్ఫరెన్స్‌లో ఎన్‌విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సెస్‌ హువాంగ్‌ దీన్ని ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 04:59 AM