ఎన్‌పీఎస్ ఖాతాదారుల కోసం ఒకే ప్లాట్‌ఫామ్
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:56 AM
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతాదారులకు పెన్షన్ రెగ్యులేటరీ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ శుభవార్త చెప్పింది..
పీఎఫ్ఆర్‌డీఏ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతాదారులకు పెన్షన్ రెగ్యులేటరీ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ శుభవార్త చెప్పింది. ఎన్‌పీఎ్‌స ఖాతా నమోదు, పెట్టుబడులు, పెన్షన్ ఖాతాల నిర్వహణ కోసం ‘ఎన్‌పీఎస్ సెంట్రల్’ పేరుతో ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఎన్‌పీఎస్ దివస్ సందర్భంగా ఈ నెల 1న ఈ ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించినట్టు పీఎఫ్ఆర్‌డీఏ తెలిపింది.
Also Read:
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్‌ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే